ఆసీస్ లక్ష్యం 288
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో విజేతను నిర్ణయించే మూడో టెస్టులో సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియా ఎదుట 288 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓవర్ నైట్ స్కోరు 140/4తో క్రీజులోకి వచ్చిన ఆ జట్టు.. నాలుగో రోజు బాగానే పోరాడింది.
కేప్‌టౌన్: మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో విజేతను నిర్ణయించే మూడో టెస్టులో సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియా ఎదుట 288 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓవర్ నైట్ స్కోరు 140/4తో క్రీజులోకి వచ్చిన ఆ జట్టు.. నాలుగో రోజు బాగానే పోరాడింది. రికెల్టన్ (101), వియాన్ మల్డర్ (115) వీరోచిత శతకాలతో రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 387 రన్స్‌కు ఆలౌట్ అయింది.
మొదట ఓవర్‌నైట్ బ్యాటర్ బ్రీట్జ్కే (43)తో ఐదో వికెట్‌కు 50 రన్స్ జోడించిన రికెల్టన్.. ఆరో వికెట్‌కు మల్డర్‌తో 154 పరుగులు జతచేయడం విశేషం. అయితే రికెల్టన్ నిష్క్రమణ తర్వాత ఆ జట్టు కుప్పకూలింది. ఆట చివరిరోజు ఆసీస్ లక్ష్యాన్ని సాధిస్తుందా? లేక సఫారీ బౌలర్లు కంగారూలను కట్టడిచేస్తారా? అన్నది ఆసక్తికరం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

