సోనాలి ఫోగట్ డ్యాన్స్ వీడియో వైరల్..
చంఢీఘడ్: బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్.. గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు అయ్యింది. అయితే టిక్‌టాక్ స్టార్ సోనాలికి చెందిన ఓ పాత డ్యాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. పర్సనల్ అసిస్టెంట్ సుధీర్ సంగ్వాన్, ఫ్రెండ్ సుఖ్విందర్ వాసిలో సోనాలి డ్యాన్స్ చేసింది. ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లిన ముగ్గురూ.. డ్యాన్స్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది. ప్రస్తుతం సోనాలి మర్డర్ కేసులో ఈ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు.
గోవాలోని రిసార్ట్‌లో సోనాలి ఆగస్టు 22వ తేదీన మృతిచెందించింది. గురువారం రోజున సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ వాసీలను మర్డర్ కేసులో అరెస్టు చేశారు. అంజునా పోలీస్ స్టేషన్లో 302 సెక్షన్ కింద మర్డర్ కేసు నమోదు అయినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. సోనాలి సోదరుడు రింకూ ధాకా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును రిజిస్టర్ చేశారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ ప్రకారం సోనాలి శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు తేలిందని గోవా పోలీసులు చెప్పారు.
మాజీ టిక్‌టాక్ స్టార్ ఫోగట్ 2019లో బీజేపీలో చేరారు. ఆదంపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
This video is being told a month ago of a farm house in Gurugram, #SonaliPhogat dancing with Sudhir Sangwan and Sukhwinder Sangwan. pic.twitter.com/8fTtfzw88y
— Nikhil Choudhary (@NikhilCh_) August 24, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

