పట్టుచీర అనగానే జరీపోగులతో ఎంతో బరువుగా ఉంటుందనే మనకు తెలుసు. కానీ దబ్బనంలో దూరి, అగ్గిపెట్టలోనూ ఇమిడిపోయే చీరను మీరెప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? అలాంటి చీరను నేసి ఔరా అనిపిస్తున్నారు సిరిసిల్లకు చెందిన నేతకార్మికుడు. మరి ఆ చీరను ఎలా తయారుచేశాడు? ఎందుకోసం తయారుచేశాడు? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో చూడండి.