Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Palamuru Lift | ఆది నుంచి రైతు పక్షాన పోరాటాలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతి నిధుల వ్యూహాలు ఫలిస్తున్నాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రోడ్లపై పోరాటాలు చేస్తూనే మరోవైపు అధికార కాంగ్రెస్కు చేస్తున్నహెచ్చరికలతో ప్రభుత్వం దిగి వస్తుంది.
మహబూబ్నగర్ : ఆది నుంచి రైతు పక్షాన పోరాటాలు చేస్తున్న బీఆర్ఎస్ ( BRS ) ప్రజాప్రతి నిధుల వ్యూహాలు ఫలిస్తున్నాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రోడ్లపై పోరాటాలు చేస్తూనే మరోవైపు అధికార కాంగ్రెస్కు చేస్తున్నహెచ్చరికలతో ప్రభుత్వం దిగి వస్తుంది.
పాలమూరు పంపులు ( Palamuru Lift ) ప్రారంభించాలని, నార్లపూర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు అనుసంధానం చేసి ఎల్ నినో ఇబ్బందులు తొలగించాలని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Niranjanreddy ) , మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జిల్లా నాయకుల రైతుల తరుఫున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులు ప్రారంభించి రైతులను ఆదుకోకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలసి నార్లాపూర్ను ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. బుధవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులు ప్రారంభించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. నార్లాపూర్ రిజర్వాయర్లో 6.5 టీఎంసీల నీరు నిండేంత వరకు పంపులు ఆపొద్దని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

