కెరీర్ బెస్ట్ ర్యాంకుకు శ్రేయస్
టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకును అందుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అతడు మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు.
దుబాయ్ : టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకును అందుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అతడు మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి పోరులో భారీ శతకంతో చెలరేగడంతో అతడి ర్యాంకు మెరుగైంది.
దీంతో టాప్-4లో ఉన్న బ్యాటర్లలో ముగ్గురూ భారత ఆటగాళ్లే కావడం విశేషం. ఇషాన్ అగ్రస్థానాన కొనసాగుతుండగా అభిషేక్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. పాకిస్థాన్ సారథి సాహిబ్జాదా ఫర్హాన్ మూడో స్థానం దక్కించుకోగా అయ్యర్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

