బేబి బంప్‌తో దిగిన పిక్స్ షేర్ చేసిన పాపులర్ సింగర్

తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషలలో ఎన్నో పాపులర్ సాంగ్స్ ఆలపించిన అద్భుత సింగర్ శ్రేయా ఘోషాల్. కోయిల కూసినంత కమ్మగా ఉంటుంది ఆమె గాత్రం. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ సారధ్యంలో ఎన్నో మంచి పాటలు పాడిన శ్రేయా ఘోషాల్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అభిమానులని సంతోషింపజేసింది శ్రేయా.
తాజాగా శ్రేయా ఘోషాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బేబి బంప్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ప్రస్తుతం నా జీవితంలో మధుర క్షణాల్ని అనుభవిస్తున్నా’ అని అన్నారు . ‘నా జీవితంలో అద్భుతమైన దశని అనుభవిస్తున్నా. దేవుడి మహిమ’. మీ ప్రేమ, ఆశీర్వాదం మాకు కావాలి అని శ్రేయా ఘోషాల్ తన పోస్ట్‌లో పేర్కొంది .ప్రస్తుతం శ్రేయా ఘోషాల్ బేబి బంప్ పిక్స్ వైరల్‌గా మారాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Pregnant
- Shreya Ghoshal
- singer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

