ఎంతో హాయి.. శికాకాయి
సీకాయ ఉరఫ్ శికాకాయి అమ్మమ్మల సౌందర్య రహస్యం. భారతీయ ఆయుర్వేద అద్భుతం. కానీ, మార్కెటింగ్ మాయలో పడిపోయి, వాణిజ్య ప్రకటనల మత్తులో చిక్కుకుపోయి, ఇన్ఫ్లుయెన్సర్ల మాటే సత్యమని భావించి.. రసాయనాల్లో ముంచితేల్చిన ఉత్పత్తులు కొనేస్తున్నాం.
సీకాయ ఉరఫ్ శికాకాయి అమ్మమ్మల సౌందర్య రహస్యం. భారతీయ ఆయుర్వేద అద్భుతం. కానీ, మార్కెటింగ్ మాయలో పడిపోయి, వాణిజ్య ప్రకటనల మత్తులో చిక్కుకుపోయి, ఇన్ఫ్లుయెన్సర్ల మాటే సత్యమని భావించి.. రసాయనాల్లో ముంచితేల్చిన ఉత్పత్తులు కొనేస్తున్నాం. ఆ షాంపూలు, సబ్బులే వాడేస్తున్నాం. అయినా కేశ సౌందర్యాన్ని కాపాడుకోవడం ‘తల’కు మించిన భారం అవుతున్నది. ఆఫీసులో, క్యాంటీన్లో, రోడ్డు మీద, మెట్రో స్టేషన్లో.. ఆ ఉక్కపోతకు మనకు తెలియకుండానే చెమటలు పట్టేస్తాయి.
ఒంటి మీదే కాదు.. తలలోనూ! చుండ్రు సమస్యకు ఇదే కారణం. మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాలు చాలా సందర్భాల్లో తాత్కాలిక పరిష్కారం చూపుతాయి. వాడటం ఆపేయగానే.. మళ్లీ ఇబ్బంది మొద లవుతుంది. ఇలాంటి సమస్యలకు తిరుగులేని పరిష్కారం సీకాయ. ఇది తలలో పేరుకుపోయిన ధూళిని, వ్యర్థాలను శుభ్రంగా వదలగొడుతుంది. అకాల నెరుపు, చుండ్రు, జుట్టు చిట్లిపోవడం.. తదితర ఇబ్బందులకు ఔషధంలా పనిచేస్తుంది. మాడును చల్లగా ఉంచుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలం. కాబట్టే కేశాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టుకు కొత్త మెరుపు ఇస్తుంది. పేలు జొరబడకుండా నిరోధిస్తుంది. వారానికి ఒక్కసారి వాడి చూడండి చాలు. తేడా మీకే తెలుస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

