షాహీ పనీర్‌కు అరుదైన ఘనత : వరల్డ్ బెస్ట్ చీజ్ డిషెస్‌లో మూడో స్ధానం
దేశీ స్పైసీ ఫుడ్‌ను టేస్ట్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ చెఫ్‌లందరూ మన వంటకాలకు ఫిదా కావాల్సిందే. రుచికరమైన డిష్‌ల కోసం మనం వాడే దినుసులు, వాటిని పర్ఫెక్ట్గా మిక్స్ చేసే తీరుతో వంటకాలు నోరూరించేస్తాయి.
న్యూఢిల్లీ : దేశీ స్పైసీ ఫుడ్‌ను టేస్ట్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ చెఫ్‌లందరూ మన వంటకాలకు ఫిదా కావాల్సిందే. రుచికరమైన డిష్‌ల కోసం మనం వాడే దినుసులు, వాటిని పర్ఫెక్ట్గా మిక్స్ చేసే తీరుతో వంటకాలు నోరూరించేస్తాయి.

టేస్ట్ అట్లాస్ ప్రపంచంలో ఉత్తమ చీజ్ డిషెస్ జాబితాలో మన డిష్‌లు ప్రత్యేక స్ధానం పొందటం విశేషం. ఈ లిస్ట్‌లో మూడు, నాలుగు స్ధానాల్లో వరుసగా మన షాహీ పనీర్, పనీర్ టిక్కాలకు చోటు లభించింది. ప్రపంచవ్యాప్తంగా 50 బెస్ట్ చీజ్ డిష్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ జాబితాలో ఈ రెండు డిష్‌లతో పాటు ఏడు ఇండియన్ పనీర్ డిష్‌లు చోటు దక్కించుకున్నాయి. మటర్ పనీర్, పాలక్ పనీర్, సా్ పనీర్, కడై పనీర్, పనీర్ మఖానీ డిష్‌లు వరుసగా 24, 30, 31, 40, 48 స్ధానాల్లో నిలిచాయి. భారతీయ వంటకాలు ఈ లిస్ట్‌లో స్ధానం సంపాదించడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షాహీ పనీర్ స్వర్గం లాంటిదని ఓ ఇన్స్టాగ్రాం యూజర్ రాయగా, మటర్ పనీర్ తన కంఫర్ట్ డిష్ అని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More
Parenting Tips | కెరీర్లో ఎంత బిజీ ఉన్నా సరే పిల్లలకు టైమ్ ఇవ్వాల్సిందే.. లేదంటే ఈ ముప్పు తప్పదు!!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

