వాయిదా పడ్డ గోపిచంద్ సీటీమార్

గోపిచంద్, తమన్నా ప్రధాన పాత్రలలో సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం సీటీమార్. ఏప్రిల్ 2న విడుదల కావలసిన ఈ చిత్రం తాత్కాలిక వాయిదా పడింది. మరికొద్ది రోజులలో మూవీ అఫీషిల్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు. చిత్ర వాయిదాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
సీటీమార్ చిత్రాన్ని సంపత్ నంది మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. గౌతమ్ నందా’ తర్వాత గోపీచంద్, సంపత్ నంది కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్‌లో పాత్రలో నటించాడు. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా.. తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. మరో హీరోయిన్గా దిగాంగన నటిస్తోంది. భూమిక మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

