స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు మరింత విస్తరణ : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఘన విజయం సాధించారు. తన మీద నమ్మకం ఉంచి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరిగేలా కృషి చేస్తానన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రన్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత 2015లో స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా తొలిసారిగా ఎన్నికయ్యారు. మరోసారి రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎన్నికవడం పట్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్, స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

