Huzurabad | ఈటల మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ది ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు..?

హుజూరాబాద్: ఈటల రాజేందర్ మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ది ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.మంగళవారం హుజురాబాద్ లోని పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్నే గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వాన్నే ఆదరించి గెలిపించాలన్నారు.
పార్టీని వదిలి బీజేపీలో చేరిన ఈటలకు ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెప్పాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్కే ప్రజామద్దతు ఉన్నదని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన టోపీరాంబాబు ఆయనను కలువగా తెలంగాణ ఉద్యమం నుండి టోపీ ద్వారా ప్రచారం చేస్తున్న రాంబాబును అభినందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

