అనారోగ్యంతో సమ్మక్క ప్రధాన పూజారి మృతి
ములుగు జిల్లా తాడ్వాయి మం డలం మేడారం సమ్మ క్క దేవత ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య (50) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు.
తాడ్వాయి, జూలై 20: ములుగు జిల్లా తాడ్వాయి మం డలం మేడారం సమ్మ క్క దేవత ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య (50) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన పలు దవాఖానల్లో చికిత్స పొందాడు. ఇటీవల ఇంటికి వచ్చిన ముత్తయ్య శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా శనివారం తెల్లవారుజామున ఇంటి వద్దనే మృతిచెందాడు. ముత్తయ్యకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

