S.S Rajamouli | రాజమౌళి ఒక్కో సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
S.S Rajamouli Movies Collections | ఇండియా గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకడు. ఈయన పేరు పోస్టర్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. హీరోతో సంబంధంలేకుండా ఈయన పేరుతోనే సినిమాకు వందల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది.
S.S Rajamouli Movies Collections | ఇండియా గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకడు. ఈయన పేరు పోస్టర్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. హీరోతో సంబంధంలేకుండా ఈయన పేరుతోనే సినిమాకు వందల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి 40 కోట్ల నుండి 800 కోట్ల వరకు షేర్‌ను పరిచయం చేశాడు. కాగా బాలీవుడ్లో తెలుగు సినిమాలకు అంతగా గుర్తింపు లేని టైంలో.. ‘బాహుబలి’తో వాళ్ల రికార్డులనే బ్రేక్ చేశాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా ఇండియన్ సినిమామే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు. హాలీవుడ్ సెలబ్రెటీల సైతం ఇండియన్ సినిమా గురించే మాట్లాడుకునేలా చేశాడు. ప్రస్తుతం ఈయన మహేష్‌తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. గ్లోబెట్రోట్టింగ్( ప్రపంచాన్ని చుట్టే మనిషి) నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే వెల్లడించాడు. కాగా సోమవారం రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ పన్నెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించినవే. కాగా రాజమౌళి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయో చూద్దాం:
స్టూడెంట్ నం.1 : 12 కోట్లు( 3 కోట్ల బడ్జెట్)
సింహాద్రి : 26 కోట్లు(13 కోట్ల బడ్జెట్)
సై : 9.5 కోట్లు(7 కోట్ల బడ్జెట్)
ఛత్రపతి : 21 కోట్లు( 13 కోట్ల బడ్జెట్)
విక్రమార్కుడు : 19.50 కోట్లు(14 కోట్ల బడ్జెట్)
యమదొంగ : 28.75 కోట్లు(22 కోట్ల బడ్జెట్)
మగధీర : 151 కోట్లు ( 48 కోట్ల బడ్జెట్)
మర్యాద రామన్న : 29 కోట్లు (14 కోట్ల బడ్జెట్)
ఈగ : 42.30 కోట్లు( 26 కోట్ల బడ్జెట్)
బాహుబలి పార్ట్-1 : 602 కోట్లు (136 కోట్ల బడ్జెట్)
బాహుబలి పార్ట్-2 : 1917 కోట్లు(250 కోట్ల బడ్జెట్)
ఆర్ఆర్ఆర్: 1135 కోట్లు (492 కోట్ల బడ్జెట్).
Read Also:
Oke Oka Jeevitham | ఓటీటీలోకి వచ్చేస్తున్న శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Surrogacy Celebrities | సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయిన సెలబ్రెటీలు వీళ్లే
NBK107 | ఆ రెండు పవర్ఫుల్ టైటిల్స్‌ను.. బాలకృష్ణ సినిమాకు అనుకుంటున్నారా?
Chennakeshava Reddy | రీ-రిలీజ్ కలెక్షన్లతో ‘జల్సా’ రికార్డు బ్రేక్ చేసిన బాలకృష్ణ.. కానీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

