కొత్తగా మాల వేసుకోవాలనుకునే అయ్యప్ప భక్తులకు అనేక సందేహాలుంటాయి. మాల వేసుకున్నాక ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలా పాటించాలి? ఎలాంటి నియమాలు పాటిస్తే దీక్ష విజయవంతంగా పూర్తవుతుంది? అయ్యప్ప మాలాధారణ అంతరార్థం ఏమిటి? ఇలాంటి ధర్మసందేహాలను నివృత్తి చేశారు గురుస్వామి బంధకవి వెంకటరమణ. మరి అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.