Polavaram | ఒడిశా అసెంబ్లీలో పోలవరం లొల్లి.. కాంగ్రెస్ సభ్యుల నిరసనతో సభలో గందరగోళం
ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు గురువారం నిరసనకు దిగారు.
Polavaram | భువనేశ్వర్, జూలై 25: ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు గురువారం నిరసనకు దిగారు. ఈ ప్రాజెక్టు కారణంగా మల్కన్గిరిలోని గిరిజనుల భూమి నీట మునిగిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పార్టీ సభ్యులు స్పీకర్ వద్దకు దూసుకువచ్చి నినాదాలు చేయడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
ఈ సందర్భంగా పోలవరంపై వెంటనే ఒక హౌస్ కమిటీని వేయాలని సీఎల్పీ నేత రామ చంద్ర కాదమ్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని, కానీ ఈ ప్రాజెక్టు కారణంగా మల్కన్గిరి జిల్లాలో 1400 నుంచి 1500 హెక్టార్ల భూమి నీట మునిగిపోతుందని చెప్పారు. దీనిపై స్పీకర్ స్పందించకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

