ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం…

తిరుమల, జూన్18: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని పరమేషు బయోటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేంద్రరెడ్డి శుక్రవారం టిటిడి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

