మరికాసేపట్లో గుజరాత్, రాజస్థాన్ మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సంజూ శాంసన్
RR vs GT | ఐపీఎల్లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో దూసుకెళ్తోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా నాలుగు మ్యాచ్‌లకు గానూ మూడు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరి ఈ సమ ఉజ్జీల మధ్య జరుగుతున్న పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

