హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీఎస్ఏసీఎల్) జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పలుస రోహిత్ గౌడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
సోమవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.