హరిత నిధికి మేము సైతం..
ఆసరా పింఛన్ నుంచి రూ.6 ఇచ్చేందుకు గ్రామసభలో తీర్మానం

కోటపల్లి : హరిత నిధికి ఆసరా పింఛన్దారులు జై కొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్య సాధన కోసం నాటిన మొక్కల సంరక్షణకు హరితనిధిని రూపొందించగా ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి నుంచి మద్దతు దక్కుతోంది. ఇటీవల కోటపల్లి మండలం షట్పల్లి గ్రామానికి చెందిన ఆసరా పింఛన్దారులు తమకు ప్రతి నెలా వచ్చే పింఛన్ డబ్బుల నుంచి ప్రతి నెలా రూ.6 హరిత నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించగా అదే మార్గంలో మండలంలోని సిర్స గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పాలకవర్గం, ఆసరా పింఛన్దారులు మేము సైతం అంటూ చేయి కలిపారు.
ఆదివారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పెద్దింటి పున్నంచంద్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో హరితనిధి కార్యక్రమానికి తమవంతుగా సహాయం అందించాలని గ్రామ పాలకవర్గం సూచించగా, ఇందుకు ఆసరా పింఛన్దారులు తమ మద్దతు ప్రకటించారు. హరిత యజ్ఞంలో తమ వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని పింఛన్దారులు పేర్కొన్నారు. గ్రామంలో మొత్తం 186 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉండగా ప్రతి నెలా హరితనిధికి రూ. 1116 జమ కానున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

