Tattoo | ఒడిశాలో టాటూ సెంటర్లకు క్యూకట్టిన పోలీసులు.. ఎందుకో తెలుసా?
యూనిఫాంలో ఉన్నప్పుడు సిబ్బంది తమ శరీరంపై టాటూలను కలిగి ఉండరాదని ఒడిశా పోలీసులకు నిబంధన విధించారు. 15 రోజుల్లోగా తమ శరీరాలపై ఉన్న టాటూలను తొలగించుకోవాలని ఆదేశించారు.
Tattoo | భువనేశ్వర్, ఏప్రిల్ 11: యూనిఫాంలో ఉన్నప్పుడు సిబ్బంది తమ శరీరంపై టాటూలను కలిగి ఉండరాదని ఒడిశా పోలీసులకు నిబంధన విధించారు. 15 రోజుల్లోగా తమ శరీరాలపై ఉన్న టాటూలను తొలగించుకోవాలని ఆదేశించారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది ఒంటిపై టాటూలున్నట్టయితే అది పోలీస్ దళ ప్రతిష్ఠను కించపరిచినట్టేనని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ), స్పెషల్ సెక్యూరిటీ బెటాలియన్, పోలీస్ కమిషనరేట్, భుశనేశ్వర్ అధికారిక ప్రకటనలో ఆదేశించింది. టాటూలు అభ్యంతకరమనవే కాక అసభ్యకరమైనవి, అవమానకరమైనవని అభివర్ణించింది. ఈ ఆదేశాలను పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

