LOVE Days | టాక్సిక్ లవ్‌స్టోరీతో వస్తోన్న రాచరికం డైరెక్టర్
Love Days | ఈ ఏడాది రాచరికం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు డైరెక్టర్ సురేశ్ లంకలపల్లి. ఈ డైరెక్టర్ తాజాగా ఓ నయా లవ్‌స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
LOVE Days | టాలీవుడ్లో ఇప్పటికే చాలా ప్రేమ కథలు వచ్చాయని తెలిసిందే. కొత్తదనంతో కూడిన లవ్ స్టోరీలను ఆదరించేందుకు తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఈ ఏడాది రాచరికం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు డైరెక్టర్ సురేశ్ లంకలపల్లి. ఈ డైరెక్టర్ తాజాగా ఓ నయా లవ్‌స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
సురేశ్ లంకలపల్లి డెబ్యూ యాక్టర్లతో తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ డేస్ (LOVE Days) . ఏ టాక్సిక్ లవ్ స్టోరీ ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రాన్ని ఆన్క్యాన్ ఎంటర్టైన్మెంట్స్, క్రిసెంట్ సినిమాస్ బ్యానర్లపై మాదాల వెంకట కృష్ట ప్రసాద్ నిర్మిస్తున్నారు.
నవీన్, కుసుమ చందక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ డేస్ టైటిల్, గ్లింప్స్‌ను లాంచ్ ఈవెంట్లో సీనియర్ డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ.. గీతాంజలి, తొలిప్రేమ, అందాల రాక్షసి సినిమాల్లాంటి ప్రేమ కథల్లా లవ్డేస్ నిలిచిపోతుందని అన్నాడు.
Toxic love, intense emotions#LoveDays First Look is here!
A Toxic Love Story – Coming Soon#oncanentertainments#sureshlankalapalli #thekingofficial#naveencg #saikrishnaarya#kusumachandaka00 @actorbhasha#mvramanakatta #krishnak637#akhilchandakaa #reaz672#pradeepjoshisign… pic.twitter.com/t4XAdkWzdf
— Ramesh Bala (@rameshlaus) November 29, 2025
Read Also :
Akhanda 2 | రూ.2 లక్షలకు ‘అఖండ 2’ టికెట్ కొన్న బాలకృష్ణ అభిమాని!
Karuppu | టాక్ ఆఫ్ ది టౌన్‌గా సూర్య కరుప్పు పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

