Love Days | ఈ ఏడాది రాచరికం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు డైరెక్టర్ సురేశ్ లంకలపల్లి. ఈ డైరెక్టర్ తాజాగా ఓ నయా లవ్‌స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
నవీన్, కుసుమ చందక జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ డేస్'. సురేష్ లంకలపల్లి దర్శకుడు. మాదల వెంకట కృష్ణప్రసాద్ నిర్మాత. శుక్రవారం చిత్ర టైటిల్ గ్లింప్స్‌ని సీనియర్ దర్శకుడు వి.సముద్ర విడుదల చేశారు. నేటి �