Mithra Mandali | ఓటీటీలో ప్రియదర్శి మిత్రమండలి.. లక్ ఎలా ఉండబోతుందో మరి..?
Mithra Mandali | విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించిన మిత్రమండలి మూవీ కామెడీ డ్రామా నేపథ్యంలో రాగా.. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
Mithra Mandali | టాలీవుడ్లో దీపావళికి విడుదలైన చిత్రాల్లో ఒకటి మిత్రమండలి (Mithra Mandali). ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్ఎం హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కామెడీ డ్రామా నేపథ్యంలో రాగా.. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మిత్రమండలి ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. మిత్రమండలి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో ప్రీమియర్ కానుంది. ఈ మూవీ నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు అమెజాన్ ప్రైం వీడియో ప్రకటించింది. అయితే కేవలం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండనుంది.
ఈ చిత్రానికి ఓటీటీ మూవీ లవర్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. మిత్రమండలి మూవీని బన్నీ వాస్ సమర్పణలో బీవీ వర్క్స్ బ్యానర్‌పై కల్యాణ్ మంథిన, భాను ప్రతాప, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు.
We laughed, we learnt, we recut 😅#MithraMandali gets a brand new version. This time, sharper and lot funnier…
Here’s our heart once again on @PrimeVideoIN from November 6 @JustNiharikaNm @smayurk @IamVishnuOi #PrasadBehara @vennelakishore #Satya @TheBunnyVas… pic.twitter.com/1gFMCL1UcO
— Priyadarshi Pulikonda (@Preyadarshe) November 5, 2025
Read Also :
Dies Irae | మోహన్‌లాల్ కొడుకు కొత్త మూవీ.. ‘డీయాస్ ఈరే’ తెలుగు ట్రైలర్ రిలీజ్
Peddi First Single | ‘పెద్ది’ అప్డేట్ వచ్చేసింది.. ‘చికిరి’ వీడియో పంచుకున్న టీమ్
Mira Nair Son | న్యూయార్క్ మేయర్‌గా భారతీయ దర్శకురాలి కొడుకు.. ఎవరీ జోహ్రాన్ మమ్దానీ?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

