పూజ ఆల్‌రౌండ్ షో
మొదట బంతితో ప్రత్యర్థిని పడగొట్టి ఆ తర్వాత బ్యాట్‌తో అదరగొట్టిన వంక పూజ హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సీనియర్ విమెన్స్ క్రికెట్ టీ20 టోర్నీ సందర్భంగా పూజ ఆల్‌రౌండ్ షోతో హైదరాబాద్.. పుదుచ్చేరిపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. పూజ 4 వికెట్లతో చెలరేగగా మొదట బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి 133 రన్స్‌కే కుప్పకూలింది. ఛేదనలో ఆమె 41 బంతుల్లోనే అజేయంగా 55 రన్స్ చేసింది.
పుణె: మొదట బంతితో ప్రత్యర్థిని పడగొట్టి ఆ తర్వాత బ్యాట్‌తో అదరగొట్టిన వంక పూజ హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సీనియర్ విమెన్స్ క్రికెట్ టీ20 టోర్నీ సందర్భంగా పూజ ఆల్‌రౌండ్ షోతో హైదరాబాద్.. పుదుచ్చేరిపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. పూజ 4 వికెట్లతో చెలరేగగా మొదట బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి 133 రన్స్‌కే కుప్పకూలింది. ఛేదనలో ఆమె 41 బంతుల్లోనే అజేయంగా 55 రన్స్ చేసింది. ఈ టోర్నీలో నాలుగు వికెట్ల ప్రదర్శన చేయడం ఆమెకు ఇది మూడోసారి కావడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

