‘రాప్తాడు’ ఉన్మాదిపై 6 రౌండ్ల కాల్పులు
అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలికపై శనివారం ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఉన్మాది హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు.
- హేమంత్‌ను దవాఖానలో చేర్చిన పోలీసులు
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలికపై శనివారం ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఉన్మాది హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు ఆత్మకూరు అటవీప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించామని, ఈ క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించిన హేమంత్పై 6 రౌండ్లు కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు.
కాల్పుల్లో గాయపడిన నిందితుడిని దవాఖానలో చేర్పించినట్టు తెలిపారు. కాగా, హేమంత్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత బాలిక ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఆ హాస్పిటల్‌కు వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆమెకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

