Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Agriculture Admissions | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి మిగిలిన అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ సీట్ల భర్తీకి ఈ నెల 14, 15 తేదీల్లో రెగ్యులర్ కోటా, 16న ప్రత్యేక కోటా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Agriculture Admissions | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఈ.సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. రెగ్యులర్ కోటా సీట్లకు ఈ నెల 14, 15 తేదీల్లో, ప్రత్యేక కోటా సీట్లకు 16న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో మిగిలిన రెగ్యులర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 14 (బుధవారం), 15 (గురువారం) తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆయా కోర్సుల్లో మిగిలిన ప్రత్యేక కోటా సీట్లకు 16 (శుక్రవారం) కౌన్సెలింగ్ జరగనుంది. రెండు కౌన్సెలింగ్ ప్రక్రియలు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. సీట్ల వివరాలు, ఫీజులు, కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు, ఇతర మార్గదర్శకాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ https://www.pjtau.edu.in చూడాలని సూచించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

