పంకజ్‌కు 29వ ప్రపంచ టైటిల్
భారత క్యూ స్పోర్ట్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ ఈ ఆటలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. డబ్ల్యూబీఎల్ వరల్డ్ బిల్లియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో సంచలన విజయంతో తన కెరీర్లో 29వ ప్రపంచ టైటిల్‌ను ముద్దాడాడు.
బర్మింగ్‌హామ్ : భారత క్యూ స్పోర్ట్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ ఈ ఆటలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. డబ్ల్యూబీఎల్ వరల్డ్ బిల్లియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో సంచలన విజయంతో తన కెరీర్లో 29వ ప్రపంచ టైటిల్‌ను ముద్దాడాడు.
శుక్రవారం ఐదు గంటల పాటు ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో పంకజ్ 1906-1206తో ఇంగ్లండ్ ఆటగాడు రాబ్ హాల్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. 41 ఏండ్ల భారత దిగ్గజం ఓ దశలో 697-1014తో ఓటమి అంచుల్లో నిలిచినా రెండో భాగంలో అద్భుత పునరాగమనం చేసి టైటిల్ నెగ్గాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

