Padma devender reddy | రైతులతో మాట్లాడిన పద్మాదేవేందర్ రెడ్డి.. పంట నష్టంపై ఆరా
Padma devender reddy | రామాయంపేట, నిజాంపేట్ మండలంలో అకాల వర్షానికి భారీ నష్టానికి గురైన రైతులను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కలిశారు. వారితో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Padma devender reddy | మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి భారీ మొత్తంలో వరి పంట నీటిపాలైంది. అకాల వర్షంతో పంట నీట మునిగి లక్షల్లో నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
రామాయంపేట, నిజాంపేట్ మండలంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి వడ్ల కుప్పలు కొట్టుకునిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులకు భారీ నష్టం జరిగింది. భారీ నష్టానికి గురైన రైతులను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కలిశారు. వారితో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన వారికి పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
Read Also :
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Padma devender reddy | రైతులతో మాట్లాడిన పద్మాదేవేందర్ రెడ్డి.. పంట నష్టంపై ఆరా
Tata Sons | టాటా సన్స్‌లో తీవ్రస్థాయికి నాయకత్వ వివాదం.. బాంబే హైకోర్టుకు టాటా ట్రస్టులు..!
Congress MLA | హామీలపై నిలదీసినందుకు మైనార్టీలపై చిందులేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
IND-US Trade | ట్రంప్ 25 శాతం టారిఫ్స్ వార్నింగ్.. భారత ‘మేకిన్ ఇండియా’కు సవాళ్లు..!
Akhil | జపాన్‌లో అఖిల్ ‘లెనిన్’ సందడి.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

