తమన్నా-గోపీచంద్ ఊరమాస్ ‘జ్వాలారెడ్డి’ వీడియో సాంగ్

గోపీచంద్, తమన్నా కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సీటీమార్. కబడ్డీ స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ జ్వాలారెడ్డి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ‘జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో..కారా బూంది లడ్డురో..కారా బూంది లడ్డురో ఆడించే కబడ్డిరో ..బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్రా టీం హెడ్డురో..కోనసీమ బ్లడ్డురో..కోనసీమ బ్లడ్డురో పోరడు ఏ టు జెడ్రో’ అంటూ సాగే ఈ పాట ఊరమాస్‌గా సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది.
మణిశర్మ అందించిన బీట్స్ అందరిలో జోష్ నింపుతున్నాయి. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను శంకర్‌బాబు, మంగ్లీ పాడారు. సీటీమార్లో ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ కెరీర్లోభారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. పోసాని కృష్ణమురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

