ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?

హైదరాబాద్ ,జూన్ 5: వివిధ బ్యాంకుల్లో చార్జీలు పలు రకాలుగా ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఈఎఫ్టీ) ఆప్షన్ దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో సమానంగా ఉన్నాయి. ఈ ఛార్జీలు రూ.2.50 నుంచి రూ.25 వరకు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం ఎలా ఉన్నాయంటే…
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చార్జీలు…
రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులో చార్జీలు…
రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉన్నది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ కన్స్యూమర్ యూజర్ NEFT చార్జీలు ఇలా ఉన్నాయి. రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉంటుంది.
హెచ్డిఎఫ్సీ బ్యాంకులో చార్జీలు …
రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

