Encounter : బుద్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
బుద్గామ్‌లో ఎన్కౌంటర్ | జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం ఉగ్రవాదులు, భద్రతా దళాల ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ సందర్భంగా ఉగ్రవాది నుంచి ఏకే 47 రైఫిల్, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం ఉగ్రవాదులు, భద్రతా దళాల ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ సందర్భంగా ఉగ్రవాది నుంచి ఏకే 47 రైఫిల్, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారు జామున రాజౌరి జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భదత్రా దళాలు సాంబా జిల్లాలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
నిఘావర్గాల సమాచారం ఆధారంగా సర్థియాన్ గ్రామంలో పోలీసులు, సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.. ఈ సమయంలో రెండు పిస్టల్స్, ఐదు మ్యాగజైన్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. పూంచ్ బాల్నోయల్ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో భద్రతా దళాలకు రెండు వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్లు, అనేక బ్యాటరీలు, టార్చ్‌లు సైతం లభించాయని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మహింద్రా గ్రూప్ చైర్మన్‌గా ఆనంద్ గుడ్‌బై..?
No Rail Fare Concessions | రైలు టిక్కెట్లలో రాయితీ ఊసే లేదు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

