డీసీసీ ఉపాధ్యక్షుడి రాజీనామా
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పలువురు నాయకులు రాజీనామా చేశారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ఐనేని దీపక్రావుతోపాటు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నవీన్‌రెడ్డి, ఆదిలాబాద్ పీఏసీఎస్ చైర్మన్ భూతం శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు నరసింహాచారి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు దినేశ్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, పార్టీ బేల మండల అధ్యక్షుడు గేడం మాధవ్, యూత్ ప్రధాన కార్యదర్శి అఖిల్, ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ వహీం, నా యకుడు విజయకుమార్ తదితరులు కాం గ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు.
-
రేపు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి
ఆదిలాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పలువురు నాయకులు రాజీనామా చేశారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ఐనేని దీపక్రావుతోపాటు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నవీన్‌రెడ్డి, ఆదిలాబాద్ పీఏసీఎస్ చైర్మన్ భూతం శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు నరసింహాచారి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు దినేశ్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, పార్టీ బేల మండల అధ్యక్షుడు గేడం మాధవ్, యూత్ ప్రధాన కార్యదర్శి అఖిల్, ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ వహీం, నా యకుడు విజయకుమార్ తదితరులు కాం గ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. న వంబర్ ఒకటిన జిల్లాకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వీరు బీఆర్ఎస్లో చేరనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

