నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తు న్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 8498 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.
నాగా ర్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9567 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 7436 క్యూసెక్కు లు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33211 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 68130 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగు తుండగా, అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 883. 50 అడుగులు (205.6627 టీఎం సీలు) ఉంది. శ్రీశైలంకు 24241 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.