నాన్న ఆశయ సాధనకు కృషి చేస్తా : నోముల భగత్
నాన్న ఆశయ సాధనకు కృషి | నాగార్జున సాగర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ధ్యేయమని ఆయన ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నోముల భగత్ అన్నారు.

నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి మా నాన్న నోముల నర్సింహయ్య ఎంతగానో కష్టపడ్డారు. సీఎం కేసీఆర్ మా నాన్నకు సముచిత స్థానం ఇచ్చారు.
ఇప్పుడు నాకూ జన్మలో మరిచిపోలేని అవకాశం ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మా నాన్న నర్సింహయ్య నియోజకవర్గానికి వరద కాల్వ, నిడమనూరుకు కోర్టును సాధించారు.
2018లో సాగర్ ప్రజలు మా నాన్న నర్సింహయ్యను ఆదరించి గెలిపించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ఆయన ధ్యేయం. చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేశారు.
నెల్లికల్లు, కుంకుడుచెట్టు తండా ఎత్తిపోతల నిర్మాణం జరుగుతున్నది. నాన్న ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా’ అని సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ అన్నారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ముఖ్యనాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు భగత్ ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

