Moosi: 5 గేట్ల ద్వారా నీటి విడుదల

కేతేపల్లి: కొద్ది రోజులుగా మూసీ ప్రాజెక్టుకు నిలకడగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం భారీగా పెరిగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతా లైన హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరిగింది.
ఎగువ ప్రాంతాల నుంచి 16, 517.57 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3, 4, 7, 10, 11 వ నంబరు క్రస్టు గేట్లను ఒక్కో గేటును నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు 5 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 12, 567.81 క్యూసెక్కులు, కాలువలకు 472.39 క్యూసెక్కుల నీటిని వదులు తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 642.55 అడుగులుగా (3.83 టీఎంసీలు) నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

