AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికనామినేషన్ల మొదటి రోజే అల్లర్లు చోటు చేసుకున్నాయి. రాయల సీమలో పగలు సెగలు కక్కుతున్నాయి.
అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికనామినేషన్ల మొదటి రోజే అల్లర్లు చోటు చేసుకున్నాయి. రాయల సీమలో పగలు సెగలు కక్కుతున్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరు, రాయచోటిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. వైసీపీ కార్యాలయాల వద్ద ఉన్న వాహనాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
నిప్పు పెట్టిన వారిని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురు గాయపడగా పోలీసు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను సముదాయిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- AP News
- fire
- Miscreants
- rayachoti
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

