భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి : మంత్రి జగదీశ్ రెడ్డి
నోముల భగత్ | నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా పెద్దవురా మండలం ఊరబాయి తండాలో మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నల్లగొండ : నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా పెద్దవురా మండలం ఊరబాయి తండాలో మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నోముల నరసింహయ్య అకాల మరణం చెందడంతో ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. నోముల వారసుడు భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సాగర్ అభివృద్ధికి జానారెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఇక ముందు కూడా ఆయన ఏం చేయలేరు.. జానారెడ్డిని ఓడించి మళ్లీ ఇంటికి పంపాల్సిందేనని ఓటర్లకు మంత్రి సూచించారు. తండాలను జానా రెడ్డి పట్టించుకోలేదు.. వారి బాధలు ఆయనకు అసలే పట్టవు అంటూ ధ్వజమెత్తారు. అర్థం లేని మాట్లాడుతూ జానారెడ్డి ఆగమాగం అవుతున్నాడని విమర్శించారు. ఇండ్ల నిర్మాణాల కోసం సీఎం కేసీఆర్ బడ్జెట్లో నిధులు కేటాయించారు.. త్వరలోనే మీ సొంత జాగాల్లో ఇండ్లు నిర్మించుకునేందుకు సీఎం కేసీఆర్ నిధులను మంజూరు చేస్తారని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

