Huzurabad : సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు
Huzurabad : సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు | ఈ నెల 16న హుజూరాబాద్‌లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. శాలపల్లి గ్రామంలో జరిగే సభలో దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఈ క్రమంలో సభ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణతో కలిసి ఏర్పాట్లను

హైదరాబాద్ : ఈ నెల 16న హుజూరాబాద్‌లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. శాలపల్లి గ్రామంలో జరిగే సభలో దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఈ క్రమంలో సభ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు తరలివచ్చే ప్రజలు, ప్రముఖులు, మీడియా కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీల రాకపోకలు, పార్కింగ్ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
GSLV-F10 : జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం
Congress-Twitter : కాంగ్రెస్‌కు ట్విట్టర్ షాక్.. మరో ఐదుగురు నేతల అకౌంట్లు లాక్!
Nitin Gadkari : త్వరలో టోల్‌ప్లాజాలు లేని హైవేలు!
Covid-19 : మళ్లీ 41వేలు దాటిన కరోనా కేసులు
Encounter: ఢిల్లీలో ఎన్కౌంటర్.. ఇద్దరు నేరగాళ్ల మృతి
ఏఓబీలో ఆరుగురు మావోయిస్టుల అరెస్ట్?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

