భారత్-భూటాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒపందం…

ఢిల్లీ ,జూన్ 19:భారత్, భూటాన్ దేశాలు పర్యావరణ రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశాయి. భారతదేశం తరఫున కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, భూటాన్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి , జాతీయ పర్యావరణ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తాండి డోర్జీ, ఈ అవగాహన ఒప్పందంపై దృశ్య మాధ్యమం ద్వారా సంతకాలు చేశారు. వాతావరణ మార్పు, వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించి, ద్వైపాక్షిక సహకారంలో కొత్త మార్గాలకు, ఈ అవగాహన ఒప్పందం అవకాశం కల్పించనుందని జవదేకర్ పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య సంబంధాన్ని మంరింతగా కొనసాగించడానికి ఒక ప్రతీకగా అభివర్ణిస్తూ, వాతావరణ మార్పులతో సహా పర్యావరణ సంబంధిత సమస్యలపై భూటాన్‌తో చర్చలు జరపాలని భారత్ కోరుకుంటుందని ఆయన తెలిపారు. భారత్, భూటాన్ దేశాల మధ్య భాగస్వామ్య మద్దతును మరింత పెంచడానికి, వాయు కాలుష్యం నివారణ, వ్యర్థ పదార్థాల నిర్వహణ, రసాయన నిర్వహణ, వాతావరణ మార్పు మొదలైన రంగాలలో ఉత్తమ పద్ధతులను ఇచ్చి పుచ్చుకోడానికీ ఈ అవగాహన ఒప్పందం ఒక వేదికగా నిలవనున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

