31న ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ఎంపిక కమిటీ సమావేశం
31న ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ఎంపిక | జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్పర్సన్, సభ్యుల ఎంపిక కోసం కమిటీ ఈ నెల 31న సమావేశం కానుంది.

న్యూఢిల్లీ : జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్పర్సన్, సభ్యుల ఎంపిక కోసం కమిటీ ఈ నెల 31న సమావేశం కానుంది. 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో సమావేశం జరుగుందని, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జాతీయ మానవ హక్కుల చైర్పర్సన్, ఇతర సభ్యుల ఎంపిక కమిటీలో ప్రధాని, కేంద్ర హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డెప్యూటీ చైర్మన్, రాజ్యసభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ఇంతకు ముందు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌గా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు పని చేశారు. 2020, డిసెంబర్ 2న ఆయన పదవీకాలం పూర్తయింది. అప్పటి నుంచి పదవి ఖాళీగానే ఉంది. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రఫుల్లా చంద్ర పంత్ ప్రస్తుతం యాక్టింగ్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాను జయించిన 72 ఏండ్ల వృద్ధురాలు
‘యాస్ ఎఫెక్ట్’.. కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేత
కరోనాకు 513 మంది వైద్యుల బలి
మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న ‘యాస్’
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
వైద్య సిబ్బందికి వందనం : ప్రధాని మోదీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

