ఆన్లైన్లో మారుతి విడిభాగాలు
- దేశవ్యాప్తంగా 100కుపైగా నగరాల్లో సౌకర్యం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: మారుతి సుజుకీ ‘జెన్యూన్ యాక్ససరీస్’ ఇక ఆన్లైన్లో దేశవ్యాప్తంగా 100కుపైగా నగరాల్లో లభిస్తాయి. ఈ మేరకు సోమవారం మారుతి ప్రకటించింది. ప్రస్తుతం ఆన్లైన్లో 2వేలకుపైగా మారుతి సుజుకీ జెన్యూన్ యాక్ససరీస్ దొరుకుతున్నాయి. మున్ముందు మరిన్ని ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచుతామని సంస్థ స్పష్టం చేసింది. మారుతి సుజుకీ జెన్యూన్ యాక్ససరీస్ (ఎంఎస్జీఏ) వెబ్సైట్ నుంచి కూడా కస్టమర్లు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంటి వద్దే ఈ యాక్ససరీస్‌ను వాహనాలకు అమర్చే సౌలభ్యాన్ని కూడా ఇది అందిస్తున్నది. ‘మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా కస్టమర్ల ప్రాధాన్యతను గుర్తించి మారుతి సేవల్ని అందిస్తున్నది. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లోనే కొనేందుకు ఇష్టపడుతున్నారు. కస్టమర్ల అభిరుచికే ఎప్పుడూ సంస్థ పెద్దపీట వేస్తుంది’ అని మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవా అన్నారు. యాక్ససరీస్‌ను ఇంటి వద్ద, డీలర్ల వద్దగానీ వాహనాలకు బిగించుకోవచ్చన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

