‘కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్ ఆప్ కౌన్సెలింగ్’
మాప్ ఆప్ కౌన్సెలింగ్ | కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్ ఆప్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

వరంగల్ అర్బన్ : కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్ ఆప్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఈ మేరకు నేడు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు కోర్సు అలాగే కళాశాల వారీగా ప్రాధాన్యతా క్రమంలో నిర్ధేశిత గడువు లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
ఖాళీ సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ నెల 7వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 8 వతేదీ రాత్రి 7 గంటల వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www. knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
శస్త్రచికిత్స వికటించి మహిళా సర్పంచ్ మృతి
బీన్స్‌తో డయాబెటిస్‌కు చెక్..!
కల్తీ కల్లుతో ఆరుగురికి అస్వస్థత
రైతులు ఇబ్బందులు పడొద్దనే కొనుగోలు కేంద్రాలు : మంత్రులు
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

