మణిపూర్ అల్లిక మనోహరం
మణిపూర్ దేశానికే మణిపూస లాంటిది. అక్కడి ప్రకృతి అందాలు, ప్రత్యేక వస్ర్తాలు, నగలు మణిపూర్ను ఎప్పుడూ ముందు వరుసలో ఉంచుతాయి. అలాంటి ప్రత్యేకతల్లో ఒకటి.. షామిలామి ఎంబ్రాయిడరీ. రకరకాల ఆకారాల్లో అల్లడం, కుట్టడం దీని ప్రత్యేకత. ప్రాచీన కాలం నుంచీ ఎక్కువగా పురుషుల లుంగీలకు అంచుగా వేస్తున్నారు.
మహిళల పట్టు లంగాలు, గౌను అంచులకూ ఈ ఎంబ్రాయిడరీ అందంగా ఉంటుంది. షామిలామి ఎంబ్రాయిడరీ నాగాలాండ్లోనూ కనిపిస్తుంది. దీన్ని వాళ్లు చెద్దర్లు, శాలువాలపై వేస్తుంటారు. ఈ ఎంబ్రాయిడరీలో అక్యోబీ, హిజయ్, తిందోగ్బీ, మయిబంగ్.. అని నాలుగు రకాలు. అక్యోబీలో పాము, వృత్తాలు ప్రధానంగా కనిపిస్తాయి.
హిజయ్లో నలుపు, తెలుపు, గులాబి రంగు దారాలతో డిజైన్లు వేస్తారు. తిందోగ్బీ డిజైన్ వంకర్లు తిరుగుతూ ఎంతో అందంగా ఉంటుంది. చూడ్డానికి.. ఆకును తింటున్న గొంగళి పురుగులా కనిపిస్తుంది. ఇక మయిబంగ్ ఎంబ్రాయిడరీలో ప్రకృతి అందాలు ప్రముఖంగా ఉంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

