మహేశ్ బాబుకు షారుక్ కంటే ఖరీదైన వ్యానిటీ వ్యాన్..!

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు సంబంధించిన అప్డేట్స్ గురించి చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. సినిమాలతోపాటు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించే మహేశ్..ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో చాలా బిజీగా ఉంటాడు. ఈ సూపర్‌స్టార్ స్వాంకీ వ్యానిటీ వ్యాన్ కు యజమాని అయ్యాడు. సందీప్‌రెడ్డి, తమన్నాతో కలిసి తీసిన యాడ్ ఫిల్మ్ కోసం తన వ్యానిటీ వ్యానుని ఉపయోగించడం మొదలుపెట్టాడు మహేశ్.
యాడ్ షూటింగ్ లొకేషన్ లో మహేశ్ వ్యానిటీ వ్యాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ వ్యానిటీ వ్యాన్ ఖరీదెంతో తెలుసా..?. రూ.6.25 కోట్లు. అంతేకాదు వ్యాన్‌లో ఇంటీరియర్ డిజైన్ కోసం మహేశ్ అదనంగా మరో రూ.2 కోట్లు ఖర్చు పెట్టాడట. మహేశ్ అభిరుచులకు అనుగుణంగా పూణేకు చెందిన ఆటోమొబైల్ డిజైనింగ్ సంస్థ వ్యాన్ ఇంటీరియర్ డిజైన్‌ను చేసిందట.
ఇంతకీ వ్యాన్‌లో శాటిలైట్ టెలివిజన్ కనెక్షన్, మినీ కిచెన్, చల్లని, వేడి నీరు సరఫరా ఉన్న వాష్ రూమ్, మీటింగ్ రూం, బెడ్రూం వంటి సౌకర్యాలున్నాయి. స్పెషల్ బటన్ ఒకటి ప్రెస్ చేస్తే బెడ్ రూం ఓపెన్ అయ్యేలా డిజైన్ చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

