మాధవన్‌కు కరోనా.. త్రీ ఇడియట్స్‌ను గుర్తు చేస్తూ ట్వీట్

సూపర్ స్టార్ మాధవన్‌కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడే తన ట్వీట్ ద్వారా చెప్పాడు. అయితే అందరిలాగా మామూలుగా కాకుండా కాస్త ఫన్నీ ట్వీట్‌తో తనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిందన్న విషయాన్ని మాధవన్ చెప్పడం విశేషం. ఎప్పుడో పదకొండేళ్ల కిందట వచ్చిన త్రీ ఇడియట్స్ మూవీని గుర్తు చేస్తూ అతను ఈ ట్వీట్ చేశాడు. ఆ మూవీలో మాధవన్‌తోపాటు ఆమిర్‌ఖాన్, షర్మాన్ జోషి కూడా నటించిన విషయం తెలిసిందే. పర్హాన్ క్యారెక్టర్లో మాధవన్, రాంచోగా ఆమిర్‌ఖాన్, రాజుగా షర్మాన్ కనిపించారు. ఇక వైరస్ క్యారెక్టర్లో బొమన్ ఇరానీ జీవించేశాడు. ఇప్పుడీ క్యారెక్టర్లన్నింటినీ గుర్తు చేస్తూ మాధవన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆమిర్ ఖాన్‌కు కరోనా సోకిన సంగతి తెలుసు కదా. ఫర్హాన్.. రాంచోని ఫాలో కావాల్సిందే. వైరస్ ఎప్పుడూ మా వెంటే పడేవాడు. కానీ ఈసారి దొరికిపోయాం. కానీ అంతా బాగానే ఉంది. కొవిడ్ తొందర్లోనే పోతుంది. కనీసం ఇక్కడైనా రాజు (షర్మాన్ జోషి) మమ్మల్ని ఫాలో అవకూడదని అనుకుంటున్నాను అని మాధవన్ ట్వీట్ చేశాడు.
Farhan HAS to follow Rancho and Virus has always been after us BUT this time he bloody caught up. 😡😡😄😄BUT-ALL IS WELL and the Covid🦠 will be in the Well soon. Though this is one place we don’t want Raju in😆😆. Thank you for all the love ❤️❤️I am recuperating well.🙏🙏🙏 pic.twitter.com/xRWAeiPxP4
— Ranganathan Madhavan (@ActorMadhavan) March 25, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

