కుటుంబ నేపథ్య ప్రేమకథ
రాజీవ్ వర్మ, మలైకా టి వాసుపాల్ జంటగా సకల సమృద్ధి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గౌతమ్‌ప్రసాద్ యల్లపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కనుమూరి ప్రసాద్‌రాజు నిర్మిస్తున్నారు
రాజీవ్ వర్మ, మలైకా టి వాసుపాల్ జంటగా సకల సమృద్ధి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గౌతమ్‌ప్రసాద్ యల్లపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కనుమూరి ప్రసాద్‌రాజు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ క్లాప్‌నివ్వగా, నిర్మాత కెమెరా స్విఛాన్ చేశారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్‌స్టోరీ ఇదని, ఈ నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, నాలుగు షెడ్యూల్స్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ప్రసాద్ యల్లపు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

