‘ఫౌజీ’ కోసం రంగంలోకి..
ప్రస్తుతం ‘కల్కి-2’ ‘ఫౌజీ’ వంటి భారీ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు అగ్ర హీరో ప్రభాస్. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఫౌజీ’ గ్లింప్స్ సినిమాపై మరింతగా అంచనాల్ని పెంచింది.
ప్రస్తుతం ‘కల్కి-2’ ‘ఫౌజీ’ వంటి భారీ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు అగ్ర హీరో ప్రభాస్. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఫౌజీ’ గ్లింప్స్ సినిమాపై మరింతగా అంచనాల్ని పెంచింది. స్వాతంత్రోద్యమ కాలం నాటి కథాంశంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ నెల 3 నుంచి తిరిగి ఈ సినిమా సెట్లో జాయిన్ కాబోతున్నారు ప్రభాస్. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తారని తెలిసింది. వచ్చే ఏడాది మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మొత్తానికి ‘కల్కి-2’తో పాటు ‘ఫౌజీ’ చిత్రాల్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ బిజీగా మారారు ప్రభాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- cinema news
- Fauji
- Kalki 2
- Prabhas
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

