తేలికపాటి బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు
అభివృద్ధి చేసిన డీఆర్డీవో కాన్పూర్ సెంటర్
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): యుద్ధక్షేత్రంలో ముందుండి పోరాడే సైనికుల రక్షణ కోసం వాడే బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్ (బీపీజే)ను తక్కువ బరువుతో డీఆర్డీవోకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎంఎస్ఆర్డీఈ) కాన్పూర్ రూపొందించింది. గతంలో బీపీజే బరువు 10.4 కేజీలు ఉండగా.. కొత్త వాటి బరువు 9 కేజీలే. సాయుధ సిబ్బందికి బరువు తగ్గడంతోపాటు సౌకర్యంగా ఈ బీపీజేలు ఉండనున్నాయి. పూర్తి జాగ్రత్తలతో ఎక్కడా నాణ్యతా లోపాలు లేకుండా రూపొందించిన బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లను చండీగఢ్‌లోని టెర్మినల్ బాల్లిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(టీబీఆర్ఎల్)లో పరీక్షించగా బీఐస్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టు ఉన్నదని డీఆర్డీవో అధికారులు తెలిపారు. తక్కువ బరువు బీపీజేలను రూపొందించిన సిబ్బందిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, డీఆర్డీవో ఆర్అండ్డీ విభాగం చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి అభినందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!


