‘కేసీఆర్ రావాలి’ పాట ఆవిషరణ
‘కేసీఆర్ రావాలి’ అనే పాటను హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఆవిషరించారు.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ‘కేసీఆర్ రావాలి’ అనే పాటను హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఆవిషరించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి రూపొందించిన ఈ పాటను రచయిత బాలు హాన్ రాయగా, జమ్లా ఆలపించారు.
రవి స్టూడియో సంగీతాన్ని అందించింది. సౌండ్ ఇంజినీరింగ్, వీడియో ఎడిటింగ్ బాధ్యతలను చరణ్‌రాజ్ నిర్వర్తించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాల సుమన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

