విద్యార్థులను వజ్రాల్లా తీర్చిదిద్దిన ‘చుక్కా’ని!
సామాన్య విద్యార్థులను సానబట్టి మేలిమి వజ్రాల్లా తీర్చిదిద్ది, ఎంతోమంది ఐఐటీ కలలను సాకారం చేసిన ప్రము ఖ విద్యావేత్త చుకా రామయ్యకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
- చుకా రామయ్యకు 101వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సామాన్య విద్యార్థులను సానబట్టి మేలిమి వజ్రాల్లా తీర్చిదిద్ది, ఎంతోమంది ఐఐటీ కలలను సాకారం చేసిన ప్రము ఖ విద్యావేత్త చుకా రామయ్యకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఐఐటీ రామయ్యగా పేరుగాంచిన ఆయన శత వసంతాల విద్యాప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎక్స్ వేదికగా కొనియాడారు.
చరిత్రపై చెరగని ముద్ర వేసిన రామయ్య ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు హైదరాబాద్లోని విద్యానగర్లో గల రామయ్య నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

